TPT: తిరుమల శ్రీవారిని సోమవారం 85,431 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,966 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ద్వారా రూ.3.20 కోట్ల ఆదాయం లభించింది. 4.44 లక్షల లడ్డూలను విక్రయించారు. అన్నప్రసాదం 2.37 లక్షల మందికి అందించారు. అశ్విని ఆసుపత్రిలో 9,269 మందికి వైద్య సేవలు అందించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమలలో 85,431 మంది భక్తులకు దర్శనం


