WG: భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో వన్ టౌన్ సిఐ ఆధ్వర్యంలో ఎస్ఐ కె.శ్రీనివాసరావు మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కల్పించిన దిశ యాప్, రక్షణ చట్టాలు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఎలాంటి వేధింపులకైనా గురైతే భయపడకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బస్టాండ్‌లో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు


