TPT: ఎస్వీయూ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ఎల్ఎల్బీ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ఆచార్య కొంగర సురేంద్రబాబు, వర్సిటీ పరీక్షల నిర్వహణ నియంత్రణ అధికారి డా. రాజమాణిక్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఎల్బీ మూడేళ్ల, ఐదేళ్ల కోర్సులకు సంబంధించిన మూడో సెమిస్టర్ ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎల్ఎల్బీ సెమిస్టర్ ఫలితాల విడుదల


