హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు

BPT: చీరాల TDP కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య కూటమి మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి చీరాల మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమం, చీరాల పట్టణాభివృద్ధే లక్ష్యంగా పని చేయాలన్నారు.