హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందులలో 7 నామినేషన్లు తిరస్కరణ

KDP: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలన నిర్వహించారు. పట్టణంలోని 40 వార్డులకు దాఖలైన నామినేషన్లను అధికారులు పరిశీలించారు.  చైర్‌పర్సన్‌ పదవికి TDP 4,YCP 1 నామినేషన్ దాఖలు చేయగా, వార్డులకు TDP 68, YCP 25, BJP 3, జనసేన 1, స్వతంత్ర అభ్యర్థి 1 నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 7 నామినేషన్లు తిరస్కరించినట్లు కమిషనర్ తనూజ తెలిపారు.