హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడియం పోలింగ్ కేంద్రాల్లో తనిఖీలు

E.G: కడియం మండలంలో ZPTC, MPTC ఎన్నికల నిర్వహణలో భాగంగా కడియపుసావరం, మాధవరాయుడుపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.మల్లికార్జునరావు, MRO ఎం.శ్రీనివాసరావు సోమవారం సంయుక్తంగా పరిశీలించారు. ఎన్నికల వేళ ఓటర్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చాలని ఆదేశించారు.