హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఎమ్మెల్యే, ఎంపీ ప్రచారం

BPT: చీరాలలోని 40, 41 వార్డుల్లో ఎమ్మెల్యే మాలకొండయ్య, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్‌ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం జరిగింది. స్థానిక ఆలయాల్లో పూజల అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. చీరాల అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ కూటమి అభ్యర్థుల విజయాన్నే నిర్దేశిస్తుందని, మున్సిపల్ ఛైర్మన్ పీఠంతో పాటు మెజారిటీ స్థానాలను గెలుస్తామని తెలిపారు.