KKD: రౌతులపూడి మండలం ఎస్. అగ్రహారం ZPHS జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు చందక కిరణ్ కుమారి ప్రాజెక్ట్ NCERT జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల్లో ఆలోచనలు, తార్కిక విశ్లేషణ పెంపొందించేలా దీన్ని రూపొందించారు. దేశ వ్యాప్తంగా 27, రాష్ట్రంలో 5 ప్రాజెక్టుల్లో దీనికి స్థానం దక్కింది.
ఆంధ్రప్రదేశ్
ఎస్.అగ్రహారం స్కూల్ టీచర్‌కు జాతీయ స్థాయి గుర్తింపు


