GDWL: గద్వాల పట్టణంలోని దేవాలయంలొ యూత్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి దేవాలయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన మహా చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నర్సింహులు యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాలో యూత్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు


