E.G: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండలంలో 13 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు సీఐ వీర గౌడ్ తెలిపారు. తూర్పుగానిగూడెం, పళ్లకడియం, కానవరం, మల్లంపూడి, దివాన్ చెరువును హైపర్ సెన్సిటివ్‌గా గుర్తించారు. కలవచర్ల, ముక్కినాడ, జి.ఎర్రంపాలెం, సంపత్ నగరం, కొండగుంటూరు, శ్రీకృష్ణపట్నం,శ్రీరాంపురం, పాలచర్లను సెన్సిటివ్ గ్రామాలుగా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
'రాజానగరం మండలంలో 13 సమస్యాత్మక గ్రామాలు'


