E.G: MPTC, ZPTC ఎన్నికల డిపాజిట్, వ్యయ పరిమితి వివరాలను అధికారులు ఖరారు చేశారు. MPTC అభ్యర్థుల్లో SC / ST, BC వర్గాలకు రూ.1,500, ఇతరులకు రూ.3,000 డిపాజిట్ నిర్ణయించారు. ZPTC అభ్యర్థుల్లో SC / ST, BCలకు రూ. 3,000, ఇతరులకు రూ.6,000గా నిర్దేశించారు. MPTC ఎన్నికల ఖర్చు పరిమితి రూ.4 లక్షలు, ZPTCకి రూ.8 లక్షలుగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ ఎన్నికల ఖర్చు పరిమితి రూ.4 లక్షలు


