హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యవరంలో వైసీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

ASR: చింతపల్లి మండలం సత్యవరం గ్రామంలో YCP నిన్న ముఖ్య కార్యకర్తలు సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో నిమిత్తం MPTCఅభ్యర్థి మామిడి గోవిందు గెలుపు కోసమే ముఖ్య కారణచర్యణపై చర్చించారు. ఈ సమావేశానికి సత్యవరం, గాడిదల మెట్ట చెదలపాడు గెంజిగడ్డ గుణలంక బయలు పింఛన్‌ని పశువుల బంధం సోమరవీధి చిన్నకొత్తురు తదితరులు గ్రామాల నుంచి కార్యకర్తలు హాజరయ్యారు.