కోనసీమ: అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామంలో శ్రీ బాల భక్త గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో బాల పూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. మహర్నవమి పురస్కరించుకొని పేరి రామకృష్ణ, ఫణి కుమారి దంపతులు బాలికను బాల త్రిపుర సుందరిగా అలంకరించి పూజలు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలికను వివిధ రూపాల్లో ఆరాధించడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం.
ఆంధ్రప్రదేశ్
నవరాత్రి ఉత్సవాలు...ఇందుపల్లిలో బాల పూజ


