హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఒంటిమిట్టలో రాములోరి గ్రామోత్సవం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విజయదశమి సందర్భంగా మంగళవారం సాయంత్రం సీతారామలక్ష్మణ మూర్తుల గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తొలుత ఆలయం నుంచి స్వామివారు శమీ దర్శనం కోసం ఊరేగింపుగా బయలుదేరి ఒంటిమిట్ట పురవీధుల్లో విహరించనున్నారు.