హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సెలవుల్లో ఉన్న సిబ్బంది వెంటనే విధుల్లో చేరాలి'

SKLM: ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు సెలవులు లేవని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు మెడికల్, మెటర్నటీ సెలవులకు మినహాయింపు ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటి వరకు పలు కారణాలపై సెలవుల్లో ఉన్న వివిధ విభాగాలకు సంబంధించిన సిబ్బంది వెంటనే విధుల్లోకి చేరాలని అన్నారు.