హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకం క్షేత్రంలో రేపటి నుంచి భక్తులకు అనుమతి

TPT: వరదయ్యపాళెం(M) బత్తలవల్లంలోని ఏకం క్షేత్రంలో కల్కి భగవాన్ మహాసమాధి దర్శనాలకు ఈ నెల 21 నుంచి భక్తులకు అనుమతి కల్పించనున్నారు. బుధవారం ఉ.8.30 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయని ఏకం సంస్థానం ప్రకటించింది.. మహాసమాధి దర్శనానికి భక్తులు,ఆధ్యాత్మిక సాధకులు, ప్రజలు విచ్చేయాలని సంస్థానం ఆహ్వానించింది.