AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేసే సిగ్మెంట్ల జాబితాను అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయ కమిటీకి పంపించడం జరిగిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తెలిపారు. కమిటీ సభ్యులు కూటమి నాయకులతో చర్చించి పోటీ చేసే సీట్లు ఖరారు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థులను పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంపిక చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'జనసైనికులు ఆందోళన చెందవద్దు'


