హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గా దేవి' అర్ధనారీశ్వరి 'అవతారంలో దర్శనం

JGL: మల్యాలలో నవదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో దుర్గాదేవి ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారు 'అర్ధనారీశ్వరి' అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సగభాగం శివుడు, సగభాగం పార్వతిగా దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ప్రకృతిలో స్త్రీ,పురుషులు ఒక్కటేనని చాటడమే ఈ రూప విశిష్టత అని,ఈ అవతార దర్శనంతో దంపతుల మధ్య అనురాగం పెరుగుతుందని అన్నారు.