SRPT: జిల్లా ప్రజలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం రాత్రి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రతి ఇంటా సంతోషాలు నింపాలని, ప్రజలంతా ఐకమత్యంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకున్నారు.
తెలంగాణ
'దసరా పండుగ సంతోషాలు పంచాలి'


