హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీ అభ్యర్థిగా శేషారెడ్డి ఏకగ్రీవం

KDP: వేముల గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డి సోదరుడు పేర్ల శేషారెడ్డిని గ్రామ టీడీపీ నాయకులు,కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సోమవారం పార్థసారథిరెడ్డి నివాసం వద్ద కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో శేషారెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలని నాయకులు ఏకాభిప్రాయానికి వచ్చారు.