పల్నాడు జిల్లాలోని ఏడు పట్టణాల్లో వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 1,115 నామినేషన్లలో 51 తిరస్కరణకు గురికాగా, 1,064 చెల్లుబాటయ్యాయి. వీటిలో టీడీపీ 482, వైసీపీ 409, జనసేన 75, బీజేపీ 20, స్వతంత్రులు 55 నామినేషన్లు ఉన్నాయి. దాచేపల్లిలో అత్యధికంగా 30, పిడుగురాళ్లలో 15 నామినేషన్లు తిరస్కరించారు.
ఆంధ్రప్రదేశ్
1064 వార్డు నామినేషన్లు చెల్లుబాటు


