CTR: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ తుషార్ డూడీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయానికి విజయదశమి రోజు ఓ ప్రతీక అని ఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పండుగను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవాలని, సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యతను పెంపొందించుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు


