హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు డోన్‌లో కోట్ల సుజాతమ్మ పర్యటన

NDL: నేడు డోన్ పట్టణంలోని ఒకటవ వార్డులో మంగళవారం సాయంత్రం 5 గంటలకు కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమానికి కూటమి నాయకుల పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.