ASR: స్థానిక ఎన్నికల్లో MPTCగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌కు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు సూచించారు. నామినేషన్ ఫారం, అభ్యర్థి, ఇద్దరు ప్రతిపాదకుల ఓటరు గుర్తింపు కార్డుల జెరాక్స్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ధరావతు రసీదు సమర్పించాలన్నారు. ఆస్తుల వివరాలు, పూర్వ చరిత్ర, నోడ్యూ సర్టిఫికేట్ సిద్ధం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'MPTC నామినేషన్‌కు పత్రాలు సిద్ధం చేసుకోండి'


