కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ పదవికి పోటీ చేస్తున్న 16 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి చల్లా ఓబులేసు సోమవారం తెలిపారు. అభ్యర్థుల జాబితాను ఫారం–8లో ప్రకటించారు. జాబితాలో మినాకుమారి, వైసీపీ అభ్యర్థి ఉత్కళ్ల సుశీల, టీడీపీ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష, ఇన్ విజయ, శాంతకుమారి తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి


