హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభ్యర్థులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి'

KRNL: ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి వరలక్ష్మి సూచించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటరు కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తదితర అవసరమైన పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలని స్పష్టం చేశారు.