హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంతి నిలయంలో 'శ్రీ సత్యసాయి దివ్య శకం' బుర్రకథ

సత్యసాయి: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరో రోజు 'ప్రశాంతి విద్వాన్ మహాసభ' శోభాయమానంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎస్ఐహెచ్ఎల్ అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆర్. రఘునాథ శర్మ 'బుద్ధి యోగం'పై ఉపన్యాసం ఇచ్చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన 'శ్రీ సత్యసాయి దివ్య శకం' బుర్రకథ అలరించింది.