హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల గ్రామసభలు

ATP: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లాలోని సమస్యాత్మక గ్రామాల్లో సోమవారం పోలీసులు గ్రామసభలు నిర్వహించారు. అల్లర్లు, పాత కక్షలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీషీట్లు తెరిచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రలోభాలు, అనుమతి లేని ప్రచారం, సోషల్ మీడియా పుకార్లపై డయల్ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.