PPM: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని SEC అనిల్ చంద్ర పునేఠా సూచించారు. నిన్న ఆయన నిర్వహించిన VC సమీక్ష సమావేశంలో జిల్లా నుంచి SP మాధవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపడుతున్న ఏర్పాట్లను అయనకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు SECకి వివరించిన SP


