విశాఖలోని సాగర్ నగర్ వాటర్ ట్యాంక్ వద్ద కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ హంగామా చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని గంటలుగా నీళ్ల ట్యాంక్ పరిసరాల్లో మద్యం సేవిస్తూ గట్టిగా అరుస్తూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాటర్ ట్యాంక్ వద్ద మందుబాబుల హల్చల్


