VZM: ఎన్నిక నేపథ్యంలో వివాదాలకు దూరంగా ఉండాలని గుర్ల SI నారాయణ రావు సూచించారు. గత రాత్రి స్దానిక SSR పేటలో ఆయన పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సమావేశమై ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడాలని,ఎన్నికలకు సంబంధించి ఎలాంటి గొడవలు, వివాదాలకు పాల్పడవద్దని, ఎన్నికలు ప్రశాంతంగా,సజావుగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'వివాదాలకు దూరంగా ఉండండి'


