VSP: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నంకు చెందిన మజ్జి రమేష్ (17) ఈ నెల 16న రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు రావడంతో నిన్న రెండు కిడ్నీలు, కాలేయం సేకరించి ముగ్గురికి అందించినట్లు జీవన్‌దాన్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మథరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తాను తనువు చాలించి.. ముగ్గురికి అవయవదానం


