VSP: రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో సమన్వయంతో అభ్యర్థులను ఎంపిక చేయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల టీడీపీ ముఖ్య నాయకులతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలాల నాయకులు స్థానికంగా మాట్లాడుకుని ఏకాభిప్రాయంతో జాబితా ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఏకాభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక: గంటా


