హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న జరిగే జాతీయ పోటీలకు జిల్లా వాసి ఎంపిక

SKLM: నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి పి. శేఖర్ జాతీయ స్థాయి గట్కా పోటీలకు ఎంపికయ్యాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ ఎం. పవన్ తెలిపారు. ఈనెల 23 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొననున్నాడని పేర్కొన్నారు.