TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అశ్వవాహన సేవలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డాక్టర్ వై. లక్ష్మణరావు, జస్టిస్ టి.సి.డి. శేఖర్ పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. నాలుగు మాడ వీధుల్లో విహరించిన శ్రీ మలయప్పస్వామిని దర్శించుకుని న్యాయమూర్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆంధ్రప్రదేశ్
అశ్వవాహన సేవలో పాల్గొన్న న్యాయమూర్తులు


