JN: జనగామలో బతుకమ్మ వేడుకల వివాదం ముసరింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రోటోకాల్ పేరుతో అడ్డుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. గుండా రాజకీయం మాని దమ్ముంటే రాజీనామా చేసి తనతో పోటీ పడాలని, గెలవకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
తెలంగాణ
దమ్ముంటే రాజీనామా చేసి గెలవండి: మాజీ ఎమ్మెల్యే


