హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ సాయన్న వాల్ పోస్టర్ విడుదల

NRPT: ప్రజా వీరుడు పండుగ సాయన్న 174వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 22న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం అధికారికంగా వేడుకలు నిర్వహించనుంది. నారాయణపేటలో ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు జయంతి కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలోనూ వేడుకలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు.