VKB: జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ఆయుధ పూజలో ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పాల్గొన్నారు. బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లోని ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పోలీస్ వాహనాలకు సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాలు కీలకమని, వాటిని భద్రతా ప్రమాణాలతో జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.
తెలంగాణ
ఎస్పీ ఆధ్వర్యంలో ఆయుధ పూజ


