KNR: నగునూర్ దుర్గామాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గామాతను చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


