హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు

KNR: కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.