BHPL: గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం గణపేశ్వరుడిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు స్వామివారికి అభిషేకం, అర్చన, హారతులు నిర్వహించారు.
తెలంగాణ
దుర్గామాత రూపంలో గణపేశ్వరుడు


