NGKL: యాసంగి సీజన్‌లో రైతులు నీటి పొదుపు పై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని నాగర్ కర్నూల్ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) ఎన్. యశ్వంత్ రావు సూచించారు. ఎల్ నినో, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, ఆముదం సాగు చేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులకు సలహాలు అందించాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి: డీఏవో


