హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం: సామ రామ్మోహన్

HYD: HYD-RR-MBNR గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైందని సామ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 6వ తేదీతో నమోదు గడువు ముగియనుందని పేర్కొన్నారు. అర్హులైన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై, సమాజ హితం కోసం తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.