MBNR: వీరన్నపేటలోని పండగ సాయన్న సమాధి వద్ద డీసీసీ అధ్యక్షుడు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ నివాళులర్పించారు. అనంతరం ఈ నెల 22న హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రదర్శించనున్న ‘పండగ సాయన్న’ నాటక పోస్టర్ను ఆవిష్కరించారు. పండగ సాయన్న పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాటక ప్రధాన పాత్రధారి ధ్రువ బాద్మిని సన్మానించారు.
తెలంగాణ
పండగ సాయన్నకు సంజీవ్ ముదిరాజ్ ఘన నివాళి


