హైదరాబాద్: 28°C
తెలంగాణ

తునికి పోచమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

MDK: నర్సాపూర్ మండలంలోని తునికి శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో విలసిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.