హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాళేశ్వరంలో మహా పూర్ణాహుతి కార్యక్రమం

BHPL: మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఆది ముక్తీశ్వర స్వామి దేవాలయం బాలాలయం వద్ద సోమవారం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. లోకకల్యాణం, సర్వజన శ్రేయస్సు, ప్రజల సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మహేష్, సర్పంచ్ మోహన్ రెడ్డి, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.