GDWL: కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలైన నీరు ఆర్డీఎస్‌ను దాటి నదిలో ప్రవహిస్తోంది. ఆనకట్ట వద్ద స్లూయిస్ గుండా భారీగా వరద నీరు కొనసాగుతోంది. ఈ నీరు మంత్రాలయం మీదుగా సుంకేసుల జలాశయానికి చేరనుంది. దీంతో అయిజ మండల నదీ తీర గ్రామాల రైతులు ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయని ఆశిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: తుంగభద్రలో వరద ప్రవాహం


