హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎలికట్ట ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ

RR: ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్టలోని ప్రసిద్ధ అంబా భవాని మాత ఆలయాన్ని ఎంపీ డీకే అరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి పూజలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయని ఆమె పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.