హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సైకు బీసీ హక్కుల సాధన సమితి నాయకుల సన్మానం

WGL: పర్వతగిరి నుంచి వర్ధన్నపేటకు బదిలీపై వచ్చిన ఎస్సై బి. ప్రవీణ్‌ను బీసీ హక్కుల సాధన సమితి మండల నాయకులు సోమవారం పోలీస్ స్టేషన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఎస్సై ప్రవీణ్ కోరారు.