హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్వానీ డిశ్చార్జ్‌పై బీజేపీ నేత హర్షం

MBNR: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈరోజు డిశ్చార్జ్ కావడంపై కౌకుంట్ల మండలం వెంకటగిరికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సింగారపు కృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేసి, పార్టీని అగ్రస్థానానికి చేర్చడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.